తెలుసుకుందాం....


Wed,May 25, 2016 01:13 AM

-సెల్‌ఫోన్ మాట్లాడేటప్పుడు ఎప్పుడూ ఎడమ చెవి వైపే ఫోన్ పెట్టుకోవాలి.
-సెల్‌లో బ్యాటరీ చార్జింగ్ తగ్గిపోయినప్పుడు వచ్చే రేడియేషన్ మామూలు కన్నా వెయ్యి వంతులు ఎక్కువగా ఉంటుంది. అందుకే చార్జింగ్ ఒక పాయింట్ మాత్రమే ఉన్నప్పుడు ఫోన్ ఉపయోగించకూడదు.
-టాబ్లెట్లు చల్లని నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో వేసుకోవాలి.
-సాయంత్రం 5 గంటల తరువాత భోజనం చేయకూడదు.
-పగటి సమయంలో ఎక్కువ నీళ్లు తాగాలి. రాత్రి మాత్రం అతి తక్కువ తీసుకోవాలి. పడుకోబోయే ముందు అసలు తాగకూడదు.
-రాత్రి పది గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు పడుకునే నిద్రే ఆరోగ్యకరమైనది.
TALKING

1694
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles