తిరుమల ప్యాకేజీ


Thu,August 2, 2018 11:19 PM

పర్యాటకులకు వివిధ ప్రాంతాలను పరిచయం చేయడం కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అందులో భాగంగా తిరుమల వెళ్లాలనుకునే తెలంగాణ పర్యాటకుల కోసం పలు ప్యాకేజీలను ప్రకటించింది. మనకు అనుకూలమైన ప్యాకేజీని ఎంచుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారి దర్శనం చేసుకుని రావడానికి ఈ ప్యాకేజీలు అనుకూలంగా ఉంటాయని ఐఆర్సీటీసీ అధికారులు అంటున్నారు.
tirumala
ఐఆర్సీటీసీ నిర్వహిస్తున్న హైదరాబాద్ - తిరుమల యాత్ర ప్యాకేజీలో శ్రీ బాలాజీ దర్శనం టూర్, గోవిందం, వెంకటాద్రి, వెంకటాద్రి శ్రీపురం అనే నాలుగు ప్యాకేజీలున్నాయి. వాటిలో రెండు
వెంకటాద్రి-శ్రీపురం ప్యాకేజీ
ఎప్పుడు: ఎన్ని రోజులు: 3 రాత్రులు/ 4 పగళ్లు
ఏం చూడవచ్చు: కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీపురం, తిరుమల, తిరుచానూరు
ప్యాకేజీ ధర: రూ.5,575 నుంచి రూ.9,213, పిల్లలకు (5-11 సం) రూ.5,164 నుంచి రూ.7,307


tirumala2

భజ గోవిందం

ఎన్ని రోజులు: 2 రాత్రులు/ 3 పగళ్లు ఎప్పుడు: ఆదివారం నుంచి గురువారం
ఏం చూడవచ్చు: తిరుమల, తిరుచానూరు
ధర: రూ.3,785 నుంచి రూ.6377
పిల్లలకు (5-11 సం): రూ. 2,974 నుంచి రూ.4,745
మరిన్ని వివరాలకు క్లిక్.. www.irctctourism.com

792
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles