డైలీ షిరిడీ టూర్


Thu,September 27, 2018 10:57 PM

ShirdiSaibaba
షిరిడీ సాయినాథుని దర్శించుకోవాలనుకునేవారికోసం తెలంగాణ పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీని నిర్వహిస్తున్నది. ప్రతిరోజు హైదరాబాద్ నుండి షిరిడీకి ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రతీరోజు ఉండే ఈ టూర్ రెండు రాత్రులు, ఒక పగలు ఉంటుంది. తొలిరోజు సాయంత్రం 5గంటలకు బయలు దేరి వయా అమీర్‌పేట, కేపీహెచ్‌బీల మీదుగా వెళ్లే బస్సులు మూడవరోజు ఉదయం 6.30 నిమిషాలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటాయి.
ShirdiSaibaba2
నాన్ ఏసీ కోచ్ (వయా కాచిగూడ (డీఆర్‌డిఎల్), మల్కాజిగిరి
సాయంత్రం 4 గంటలకు బయలు దేరే బస్సులు మూడవరోజు ఉదయం 6.30 నిమిషాలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటాయి.
పెద్దలకు పిల్లలకు
రూ.1780 రూ.1424 (నాన్ ఏసీ అకామిడేషన్)

1006
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles