డయాకేర్-బితో షుగర్‌కి చెక్


Wed,February 10, 2016 01:46 AM

diacareM
ప్రస్తుత కాలంలో శారీరక శ్రమ తక్కువగా ఉండడం, మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం వలన శరీరంలో తక్కువ మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి కావడం వలన, ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్‌ను శరీరంలోని కణజాలం సంపూర్ణంగా ఉపయోగించుకోకపోవడం వల్ల, బిఎంఐ 30 కంటే ఎక్కువగా ఉన్నవారిలో మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ.

కొత్త ఔషధం


మధుమేహ నివారణలో ఎటువంటి ప్రమాదం లేకుండా సంపూర్ణంగా శరీరంలో గ్లూకోజ్ శాతాన్ని తగ్గించే మొట్టమొదటి ఔషధం డయాకేర్-బి. ఈ ఔషధంలో వాడిన దాల్చిన చెక్కపై అంతర్జాతీయ స్థాయిలో విశేష పరిశోధనలు జరిగాయి. ఇది ముఖ్యంగా రక్తంలో గల చక్కెను జీవకణాలకు అందించడంలో అద్భుతమైన ప్రతిభను చూపుతుంది. డయాకేర్-బి శరీరంలో ఇన్సులిన్‌లా పనిచేస్తుంది.

ప్రత్యేకతలు


-ఇది మధుమేహ నివారణ కోసమే తయారుచేసిన ఔషధం.
-టైప్-2 ఉన్నవారు ఈ డయాకేర్-బి వాడటం వల్ల తమ సామాన్య జీవితాన్ని తిరిగి పొందగలరు. వీరిలో 90 శాతం మందికి సంపూర్ణ ఉపశమనం కలుగుతుంది.
-డయాకేర్-బి హెర్బల్ ప్రొడక్ట్ కావడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.
-డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆయుష్ వారు ఆమోదించిన జీఎంపీ సర్టిఫైడ్ ప్రోడక్ట్ ఇది. క్యాప్సూల్ రూపంలో అన్ని మెడికల్ షాపులలో లభిస్తుంది.
-టైప్-1 ఉన్నవారికి ఈ డయాకేర్-బి వాడుతూనే క్రమేపీ ఇన్సులిన్ మోతాదును తగ్గించుకుంటూ కేవలం డయాకేర్-బి మీద ఆధారపడి ఉపశమనం పొందవచ్చు.

ఎలా వాడాలి?


-టైప్-1 (ఇన్సులిన్ డిపెండెంట్) ఉదయం, రాత్రి అల్పాహారానికి 15-30 నిమిషాల ముందు 1 క్యాప్సుల్‌ను తీసుకోవాలి.
-టైప్-2 (నాన్ ఇన్సులిన్ డిపెండెంట్) ఉదయం, రాత్రి అల్పాహారానికి అరగంట లేదా పావు గంట ముందు 1 క్యాప్సుల్ తీసుకోవాలి. ఒకవేళ మధుమేహం రాకుం డా ఉండేందుకు తీసుకోవాలనుకుంటే రోజూ ఉదయం, రాత్రి ఒక క్యాప్సూల్ చొప్పున 3 నెలలు వాడితే మధుమేహం రాకుండా నివారించవచ్చు.
-పిల్లలకు - తినడానికి అరగంట ముందు ప్రతిరోజూ ఒక క్యాప్సుల్ వాడవచ్చు. అయితే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
-గమనిక - నివారణ కోసం మెడిసిన్ వాడేవారు 15 - 30 రోజులకోసారి షుగర్ లెవల్స్ పరీక్ష చేయించుకుంటూ ఉంటే మంచి పరిష్కారం దొరుకుతుంది.
పుత్తూరు తైలం - కీళ్లు, కండరాలు, ఎముకలు, బెణుకు, నరం, నడుము, మెడ మొదలైన అన్ని రకాల నొప్పులకు పుత్తూరు తైలం, పుత్తూరు బామ్ చక్కగా పనిచేస్తాయి.

గురక నివారణి - గురక పెట్టడానికి ప్రధానంగా ఆరోగ్యపరమైన సమస్యలే కారణమని చెప్పవచ్చు. స్థూలకాయం, సైనసైటిస్, మలబద్దకం, ఆస్తమా, వాతావరణ మార్పులు, మానసిక ఒత్తిళ్ల వంటివి ఉన్నప్పుడు గురక పెడతారు. అలాగే మద్యపానం, ధూమపానం చేసేవారిలో కూడా ఈ అలవాటు ఎక్కువే. గురకతో పక్కవారికి ఇబ్బంది మాటెలా ఉన్నా దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. అందుకే డీస్నోర్-గురక నివారణి సిరప్ 10 మి.లీ. లేదా రెండు టీ స్పూన్లు తాగితే అది శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను విరేచనాల ద్వారా బయటికి పంపిస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ నిర్మూలనకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

క్లీన్ టీ - నోటి దుర్వాసన, పళ్లు పుచ్చకుండా ఉండేందుకు ఇది తోడ్పడుతంది. ఎనామిల్ కోటింగ్ పోకుండా చూస్తుంది. పళ్లపై మరకలను పోగొడుతుంది. దంతక్షయానికి చక్కటి పరిష్కారం చూపుతుంది. అన్ని అపోలో మెడికల్ షాపులలో లబించును.
dayocare

ఇంకేం చేస్తుంది?


టైప్-1, టైప్-2 రకాల మధుమేహంలోనూ డయాకేర్ వాడవచ్చు. అతిమూత్రం, అలసట, ధాతు క్షయము, అరికాలి మంటలు, తిమ్మిర్లు రావడం, అధిక దాహం, ఎక్కువ ఆకలి, ఒళ్లు నొప్పులు మొదలైన లక్షణాలను తక్షణమే నివారించగల శక్తి డయాకేర్-బికి ఉంది. మధుమేహం ఉన్నవారికి లైంగిక శక్తిని పెంచగలిగే ఔషధం కేవలం డయాకేర్-బి ఒక్కటే. ఈ ఔషధం వాడటంతో పాటు 15-20 నిమిషాల పాటు వ్యాయా మం / యోగా/ ప్రాణాయామం లేదా 2 కి.మీ. నడవడం, రాత్రిపూట అల్పాహారం తీసుకోవడం చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు.

1714
Tags

More News

VIRAL NEWS

Featured Articles