ట్వీట్


Sun,September 9, 2018 12:32 AM

tweet
సారా నిన్న ఇల్లు వదిలి వెళ్లిపోయి నప్పుడు ఏమనిపించలేదు. కానీ గ్రాడ్యుయేట్ అందుకున్నాక గర్వంగా అనిపించింది. అంజలి ఇప్పుడు గర్వపడుతున్నా. సారా బయటికి వెళ్తే ఏదైనా సాధిస్తుందన్న నమ్మకాన్ని తీసుకువచ్చింది.
tweet1
సచిన్ టెండూల్కర్@sachin_rt
సచిన్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 26,952,139

మాటకు మాట

ఇంకేమైనా బొంతపురుగులు ఉంటే బయటికి పోతే మంచిది. మీ వల్ల ఒక ఇంచ్ కూడా లాభం లేదు తెలంగాణకు..
-Sri Nivas

వాడు ఏమన్నాడు. వీడు ఏం కామెంట్ చేశాడు. ఎవడు ఎవరితో వెళ్తున్నారు. కాదురా నాయనా. ఎవడు ఏం చేశాడు. అది కావాలి. వారే మళ్లీ రావాలి.
-Naga Raju

మీకు ఈరోజే జీతం పెంచితే చాలనుకోవడమే కాదు. రేపు మీ పిల్లల జీవితం కూడా బాగుండాలని కోరుకోవాలి. టీఆర్‌ఎస్ రేపటి మీ పిల్లలకై, తెలంగాణకై.
-Nawin Samala

వైరల్ వీడియో

ఇది టీజర్ మాత్రమే. అవును. ప్రయోగాత్మకంగా పందిపిల్లతో రవిబాబు సినిమా తీస్తున్నాడు. అదుగో పేరుతో వస్తున్న ఆ సినిమా టీజర్ ఇదిగో. ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ఉన్నది.

Adhugo Movie Teaser | Ravi Babu | Prashanth Vihari | #Adhugo | Suresh Productions
Total views : 540,822+
Published on Sep 7, 2018

265
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles