ట్వీట్


Sat,August 25, 2018 11:28 PM

kohli-anushka2
ఈ అందమైన కుక్కపిల్లను చూడగానే ఫొటో దిగాలనిపించింది. ఇద్దరం ఫొటో దిగేశాం.


విరాట్ కోహ్లి
@imVkohli
kohli-anushka

విరాట్ కోహ్లిని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 26,206,928


మాటకు మాట

రచనా రెడ్డి తెలంగాణ యాసలో మాట్లాడుదాం అని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ సెట్టు కాదు.
-నజీర్ మహ్మద్


ఇందు మూలంగా తెలియజేయునది ఏమనగా 60 యేండ్లల్ల మన గడ్డకు నీళ్లు రాలే. తెలంగాణా ఇచ్చినోడు తేలే. తెలంగాణా తెచ్చినోడే నీళ్లు తీసుకస్తున్నడు కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యాన. మన చెరువులు బాగుపడ్డయ్. రేపు మనం బాగుపడుతాం. గిదే ఫైనల్. ఎవడెక్కడ కొట్టుకుంటరో, కుర్చీ కోసం తన్నుకుంటరో మీ ఇష్టం ఇంక. నాలుగేండ్లల్ల లాగులు మొత్తం తడిసినయ్. కంపు కొడుతుంది. ఆరేసుకోవడానికి దండం దొరకకుంటే దానికి నేనేం చేస్త రాములా.
-Vamshi Kariveda


వైరల్ వీడియో

విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటిస్తున్న సినిమా 96. ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదలయింది. ట్రెండింగ్ అవుతున్నది.
96 Trailer | Vijay Sethupathi, Trisha | Madras Enterprises | C.Prem Kumar | Govind Vasantha
Total views : 1,323,224+
Published on Aug 24, 2018

309
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles