ట్వీట్


Sat,August 18, 2018 11:04 PM

విరాట్ కోహ్లి @imVkohli
విరాట్ కోహ్లిని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 26,111,267
tweet
కేరళలో ఉన్న ప్రజల్లారా సురక్షిత ప్రాంతాల్లో ఉండండి. పరిస్థితులన్ని త్వరలోనే మంచిగవుతాయి. ఈ క్లిష్టమైన పరిస్థితిలో భారత సైన్యం, దళాలు చేస్తున్న సేవలు అమోఘమైనవి. వారికి నా కృతజ్ఞతలు. ధైర్యంగా ఉండండి. అంతా మంచే జరుగాలని కోరుకుంటున్నా.

కామన్‌మ్యాన్ వాయిస్

కేసీఆర్ పిలుపుతో కేరళ రిలీఫ్ ఫండ్‌కి నేను పదివేల రూపాయలు సహాయం చేశాను. కల్లో, గంజో కలిసి తాగుదాం. తోటి సోదర, సోదరీమణులకి చేయూతనిద్దాం!
-Jagan Rao

గొప్ప రాజనీతిజ్ఞుడు, ఐదేళ్లపాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిన వారసత్వం లేని తొలి ప్రధాని, మన తెలంగాణ బిడ్డ పీవీకి జరిగిన అవమానం తీరనిది. వాజపేయి అంతిమయాత్రను బీజేపీ నేతలంతా తరలివచ్చి నిర్వహించిన సందర్భంగా మన పీవీకి జరిగిన అవమానం గుర్తొచ్చింది.
-Chennamaneni Kalyan

కొత్తవాళ్లు తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్దామనుకుంటుంటే త్రివిక్రమ్ మాత్రం అక్కడే ఉంచడానికి భలే ట్రై చేస్తున్నాడు.
-Sanjeev Polampally

వైరల్ వీడియో

ఎన్ని మలుపులు తిరిగితే ఈ యూటర్న్ వచ్చింది? అసలు సమంత యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ ట్రైలర్ చూడండి తెలుస్తుంది.

U Turn (Telugu) Official Trailer | Samantha Akkineni, Aadhi Pinisetti, Bhumika, Rahul | Pawan Kumar
Total views : 1,167,736+
Published on Aug 17, 2018

217
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles