ట్వీట్


Sun,August 5, 2018 01:32 AM

ఇతరులను సంతోషపెట్టడానికి మన సంతోషాన్ని త్యాగం చేయడం గొప్ప విషయం కాదు. మనం విజయం సాధించినా ఇతరులు సంతోషపడ్డప్పుడు, మన విజయాన్ని వారి విజయంగా భావించి సంతోషపడ్డప్పుడు గొప్ప సంతృప్తి లభిస్తుంది. బలహీనుడితో పోటీపడకూడదు. వారిపై కరుణ చూపాలి. బలవంతుడితో చేసిన పోరాటం సంతృప్తినిస్తుంది.
tweet
దలైలామా@DalaiLama
దలైలామాను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 18,586,840

కామన్‌మ్యాన్ వాయిస్

పోయినసారి నాటిన మొక్కలు ఉన్నయా? పోయినయా? అని వాదిస్తూ ప్రభుత్వాలను అనుడు కంటే నేను ఒక మొక్క నాటిన ఇంత పెద్దగా చేసిన అని చూపిస్తే ఇంకా మంచిగుంటది కదా!
-Murali Puli

ఇలాగే వదిలేస్తే చివరికి పేలు చూసుకునే చాలెంజ్‌లు కూడా పెట్టేలాగున్నారుగా!
-Suresh Banisetti

ప్లాస్టిక్ క్యారీబ్యాగ్స్ అమ్మితే ఫైన్ వేస్తున్నారు. సరే మరి వాటిని తయారు చేసేవాణ్ని పోనీలే అని ఎంతో కొంత మొత్తం తీసుకొని వదిలేస్తారా? ముందు తయారు చేసే వాళ్లని శిక్షించండి.
-Sri Nivas

వైరల్ వీడియో

శైలజా రెడ్డి అల్లుడు ఎవరో తెలుసా? నాగచైతన్య.
ఎలా అయ్యాడు. ఎందుకు అయ్యాడు తెలియాలంటే సినిమా చూడాలి. అంతకన్నా ముందు యూ ట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న సినిమా టీజర్ చూడండి.

Shailaja Reddy Alludu Official Teaser 4K | Naga Chaitanya | Anu Emmanuel | Ramya Krishnan | Maruthi
Total views : 2,327,197+
Published on Aug 1, 2018

276
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles