ట్వీట్


Sun,July 15, 2018 12:20 AM

tweet2
బంగారు పతకం సాధించిన హిమదాస్ నీకు కంగ్రాట్స్. నీ విజయగాథ ఎంతోమందిలో స్ఫూర్తిని నింపింది. వారిలో నేను కూడా ఉన్నాను.
tweet
శ్రద్ధాకపూర్‌ని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న సంఖ్య 10,711,453
శ్రద్ధాకపూర్@ShraddhaKapoor

కామన్‌మ్యాన్ వాయిస్

దేవుడు ఉన్నాడనేది నా నమ్మకం. లేడనేది నీ నమ్మకం. ఎవరి నమ్మకాల్లో వాళ్లం బతుకుతాం. నేను నీ నమ్మకాల జోలికి రానప్పుడు.. నువ్వు నా జోలికి వచ్చి ఎడ్యుకేట్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టొద్దు. ఎవరికి ఏ నమ్మకంలో ఆనందం ఉంటే అదే అనుసరించడం బెటర్.
- Suryaprakash Josyula

ప్రేమకున్న శక్తి ఎంత ప్రబలమైందంటే..
సాధ్యమైనంత అత్యున్నత పరిత్యాగం దాని వల్లే సంభావ్యమవుతుంది.
- Ravi Kishore Babu

మనిషి నమ్మకాలన్నీ నిజాలు కావు..
అవి ఉట్టి నమ్మకాలు మాత్రమే..
మీరు నమ్మినవన్నీ నిజాలు అనుకుంటే..
దానికన్నా మూర్ఖత్వం మరొకటి లేదు!
- సుధా కౌముది

ఏసీ గదుల్లో సేద తీరేవారు కాదు మా మంత్రులు. అనునిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరిస్తారు.
- Tajnoth Raghuveer Rathode

వైరల్ వీడియో

విజయ్ సేతుపతి, త్రిష కలిసి నటించిన 96 సినిమా అఫీషియల్ టీజర్ విడుదలైంది. ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటుంది.

96 Official Teaser | Vijay Sethupathi, Trisha Krishnan | Madras Enterprises | C. Prem Kumar | Govind
Total views : 2,261,573+
Published on Jul 12, 2018

194
Tags

More News

VIRAL NEWS