ట్వీట్


Fri,December 14, 2018 12:39 AM

tweet
ధూమపానానికి వ్యతిరేకంగా వీడియో చేయాలని నిర్ణయించుకున్నాను. దాన్ని సొంతంగా నిర్మించాలను కుంటున్నాను. దాని వల్ల జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకు నా వంతుగా ప్రచారం చేయాలని అడుగు ముందుకేస్తున్నాను.
tweet-1
అదా శర్మ@adah_sharma
అదా శర్మను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 989,864

కామన్‌మ్యాన్ వాయిస్

కేసీఆర్ తన కారు డిక్కీలో జాతీయ పార్టీ అధ్యక్షులను మాత్రమే పడేసుకున్నడు అనుకుందాం. మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, కూటమి నిర్మాతను ఇక్కడ ఎందుకు దాచినట్టు.
-ధాము నర్మాల

మొత్తం తిని ప్యాకెట్ పడేస్తే లొల్లి ఉండకపోవు. కొద్దిగా తిని అదే ప్యాక్ చేస్తే.. కస్టమర్‌కి ఇస్తే తప్పుకదా జొమాటో.
-Veladi Bhanu Prasad

భారతదేశ భవిష్యత్తు కేసీఆర్. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వందశాతం గెలవదు. మళ్లీ దేశంలో కూడా మంచి ప్రభుత్వమే వస్తుంది.
-Jagan Rao

వైరల్ వీడియో

ఫన్ అండ్ ఫస్ట్రేషన్ రెండూ ఒకేచోట ఉంటే ఎలా ఉంటుంది? అచ్చం ఎఫ్2 సినిమాలా ఉంటుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ఇది. టీజర్ యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నది.

F2 Teaser - Venkatesh, Varun Tej, Tamannaah, Mehreen Pirzada | Anil Ravipudi, Dil Raju
Total views : 3,340,685+
Published on Dec 12, 2018

321
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles