ట్వీట్


Fri,September 7, 2018 01:20 AM

tweet
చిత్రగారు, సునీత ఇద్దరూ కలిసి ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి గొంతులు కలిపారు. ఇదొక మరిచిపోలేని మధురానుభూతి.
tweet1
ఎమ్‌ఎమ్ కీరవాణి@mmkeeravaani
కీరవాణిని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 342,555


మాటకు మాట

ఎవరైతే మేనిఫెస్టో ప్రకటిస్తే ఉన్న ఓట్లు పీకేటట్టుంటయో ఆల్లే తెలంగాణ కాంగ్రెసోల్లు.
-Akhilesh Kasani

కాంగ్రెస్ నిర్ణయంలో రాజకీయం మాత్రమే ఉంటది. టీఆర్‌ఎస్ నిర్ణయంలో రాజకీయం, తెలంగాణ రెండూ ఉంటాయి. అందుకే నా ఓటు టీఆర్‌ఎస్‌కే.
-Nawin Samala

ఒకవేళ అసెంబ్లీ రద్దు అయితే.. మల్ల ఎన్నికల వరకు కేసీఆర్ సర్ మాజీ ముఖ్యమంత్రి అయితడు కదా! ఈ గ్యాప్‌ల ఖుషీ అయితరు కావచ్చు ముఖ్యమంత్రిని దించేసినం అని. మల్ల ఎలక్షన్‌లల్ల కేసీఆరే ముఖ్యమంత్రి ఎైట్లెనా అని వాళ్లకు తెలుసు.
-Murali Puli

వైరల్ వీడియో

ప్రతి క్లాస్‌రూమ్‌లో ఫస్ట్ బెంచ్, లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ ఉంటారు. మహాతల్లి చేసిన ఈ వీడియో చూడండి. మీరే బెంబ్ స్టూడెంట్సో తెలుసుకొని నవ్వుకోండి.

First Benchers vs Last Benchers || Mahathalli
Total views : 341,498+
Published on Sep 5, 2018

334
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles