ట్వీట్


Fri,August 31, 2018 01:16 AM

TWEET
ఏషియన్ గేమ్స్‌లో గెలిచిన మెడల్స్, నాన్నతో నేను..
సైనా నెహ్వాల్@NSaina
సైనా నెహ్వాల్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 7,872,644
TWEET1

మాటకు మాట

వదులుకోలేనివి వదులుకోవడానికి సిద్ధపడి నప్పుడు వాటికోసం వచ్చే కన్నీరు, బాధ కూడా నచ్చుతుంది.
- Usha Rani Miriyala

వాడు రైతురా అని సమాజం గర్వంగా చెప్పుకొనే రోజు రాకుండా పోతుందా? నేను చూడకపోతానా?
- Hanumadri Srikanth

ఆడపిల్ల పైన కనబడే ఒకానొక గాయం కింద అనేక గాయాల ఆనవాళ్ల గుర్తులుంటాయ్.. ఒక దెబ్బ వెనుక అవమానంతో నొక్కేసిన ఆత్మగౌరవం ఉంటుంది.
- Mercy Margaret

వైరల్ వీడియో

రకరకాల ఫ్రెండ్స్ ఎలా ఉంటారో చెప్తూ హరి భాస్కర్, నరేష్ కలిసి చేసిన ఓ తమిళ వీడియో ని యూట్యూబ్‌లో ఎక్కువమంది చూస్తున్నారు. యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు. మీరూ ఓ లుక్కేయండి.

Two friends, True friends? | #tftf | Hari Baskar | Naresh | ft. Tinder
Total views : 538,373+
Published on Aug 29, 2018

305
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles