ట్వీట్


Fri,August 24, 2018 01:07 AM

tweet1
ఈరోజు సాయంత్రం దేవదాస్ టీజర్ విడుదల కాబోతున్నది.
మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నా!
నాని@NameisNani
నానీని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 3,063,331
tweet
కామన్‌మ్యాన్ వాయిస్
చాలామంది మతాన్ని ఎక్కువగా నమ్మేవాళ్లు చెప్పే మాటేమిటంటే.. నేను మతాలను నమ్మనండీ! కానీ ఆ మతాల కంటే నేను పుట్టిన మతంలో కొన్ని మంచి పద్ధతులున్నాయ్ అని.
- సూఫీ

జీవితం ఫేస్‌బుక్‌లాంటిది. అందరూ మన ప్రాబ్లమ్స్ లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు. పక్కనోళ్లకు షేర్ చేస్తారు. కానీ ఎవరూ పరిష్కరించరు. ఎందుకంటే.. ఎవరికి వాళ్లు తమ సొంత ప్రాబ్లమ్స్ స్టేటస్ అప్‌డేట్ చేసుకునే పనిలో బిజీగా ఉంటారు.
- Jaipalreddy Kasala

అందరం అన్ని పనులూ చేయలేం. కొందరు మంచిపనులు చేసినప్పుడు మిత్రుల విమర్శలకన్నా, ఆ విషయం మీద స్పందించడమే ముఖ్యమనిపిస్తుంది కదా!
- Vijaya Bhandaru

వైరల్ వీడియో
కృతి సనన్ నటించిన స్త్రీ సినిమా ఈ నెల 31న విడుదల కానున్నది. ఆ సినిమాకు సంబంధించిన ఒక పాట ను యూట్యూబ్‌లో విడుదలైంది. అదిప్పుడు ఎక్కువ మంది చూస్తున్న జాబితాలో చేరింది.

Aao Kabhi Haveli Pe Video | STREE | Kriti Sanon | Badshah, Nikhita Gandhi, Sachin - Jigar
Total views : 15,509,361+
Published on Aug 21, 2018

151
Tags

More News

VIRAL NEWS