ట్వీట్


Fri,August 17, 2018 01:30 AM

TWEET
సర్సంగ్‌చాలక్ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ బెంగళూరులోని ఆశ్రమాన్ని సందర్శించారు. ఆయన రావడం మొదటిసారి!
శ్రీ శ్రీ రవిశంకర్ @SriSri
రవిశంకర్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 4,055,150
TWEET1

కామన్‌మ్యాన్ వాయిస్

వాజ్‌పేయితో పనిచేసిన నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్‌లాంటి వాళ్లు విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారు. ఒక్క చంద్రబాబు తప్ప అటల్ జీ ఈ ఒక్క విషయంలో దేశం మిమ్మల్ని క్షమించదు. ఆ బాబుకు కొంచెమైనా గడ్డి పెట్టాల్సింది.
-Venkatram Reddy

గుహ నుంచి బయటకు వచ్చిన సింహం జరుగుతున్న దారుణాలు చూసి గర్జిస్తుందా? లేక కొత్త కుందేలును పట్టుకొని స్టూడియోలో కూర్చుంటుందా? చూస్తూనే ఉండండి. చూడకపోయినా పర్వాలేదు అనుకోండి.
-Seshu Korlapati

వైరల్ వీడియో

మనది యువభారతం. 2020 కల్లా ప్రపంచంలోనే ఎక్కువమంది యువత ఉన్న దేశంగా రికార్డుల్లోకెక్కనున్నాం. ఈ అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని హిప్‌హాప్ తమీజ ఓ కాన్సెప్ట్ వీడియో చేశాడు. అదిప్పుడు ట్రెండింగ్ అవుతున్నది.

Hiphop Tamizha - #Maanavan (Official Video)
Total views : 887,925+
Published on Aug 15, 2018

268
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles