ట్వీట్


Fri,August 10, 2018 12:47 AM

tweet
ఇక్కడ సమస్యలేమీ లేవు. పరిస్థితులు మాత్రమే ఉన్నాయి. అవి మన దగ్గరికి ఎలా వస్తున్నాయి. వాటిని మనమెలా స్వీకరిస్తున్నా మన్నదే అస్సలు విషయం.
tweet1
సద్గురు@SadhguruJV
సద్గురును ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 1,847,525

కామన్‌మ్యాన్ వాయిస్

ప్రపంచ మేధావి పాలన అంటే ఎలా ఉండాలి? పాము చనిపోతే ఎస్సైని సస్పెండ్ చేయాలి. దళితవాడపై దాడి చేసిన పోలీసులను మాత్రం ఏమనవద్దు!
-ధాము నర్మాల

నేను మరణించాక కూడా జీవించాలనుకుంటున్నా. నేను మరణించాక కూడా సమాజానికి ఉపయోగపడాలనుకుంటున్నా. నన్ను పూడ్చకండి. కట్టెల్లో పెట్టి కాల్చకండి. వైద్య విద్యార్థులకి నా శరీరాన్ని దానమివ్వండి. నేను మరణించాక కూడా లోకాన్ని చూడాలనుకుంటున్నా.. నా కళ్లు దానమివ్వండి. నేను మరణించాక కూడా శ్వాసించాలనుకుంటున్నా.. నా ఊపిరితిత్తులని దానమివ్వండి. నేను మరణించా కూడా బతుకాలనుకుంటున్నా.. నా గుండెని దానమివ్వండి.
-Sonnaila Anaamika

వైరల్ వీడియో

నాగేశౌర్య నర్తనశాలలో ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు. నాగశౌర్యను నాగేశౌర్య ఎందుకు చేశారనుకుంటున్నారా? ఈ టీజర్ చూడండి తెలుస్తుంది.

@Nartanasala Teaser | #AtNartanasala Songs | Naga Shaurya, Kashmira, Yamini | Mahati Swara Sagar
Total views : 4,690,226+
Published on Aug 7, 2018

180
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles