ట్వీట్


Thu,August 23, 2018 12:38 AM

preity-zinta2
దిల్ సే సినిమా వచ్చి ఇరవై ఏండ్లు అయింది. 1998 ఆగష్టు 21న వచ్చిన ఈ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.


ప్రీతిజింటాను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 4,243,510


preity-zinta
ప్రీతి జింటా
@realpreityzinta

కామన్‌మ్యాన్ వాయిస్

బాణం ఎప్పుడు వదులాలో తెలుసుకోవడం వేటగానికి సంబంధించిన కళ.
యుద్ధం ఎప్పుడు ప్రారంభించాలో తెలుసుకోవడం
వీరునికి సంబధించిన కళ.
- Vinod Mamidala


మీరెంత మొత్తుకున్నా.. మిగతావారి కంటే కేసీఆర్ లక్షల రెట్లు బెటర్.. ఇది ప్రజల అభిప్రాయం!
- Mitta Saidireddy


ఆ దేవుడు ఆగ్రహించి వరదలు సృష్టించాడు. కానీ.. ఇస్లాం దేశాల నుంచి వచ్చే వరద విరాళాలను ఆపలేకపోతున్నాడు.
- Naveed Roxie Mla


వైరల్ వీడియో

అనిల్ శ్రీకాంత్ దర్శకత్వంలో రానున్న సుమంత్ కొత్త సినిమా ఇదం జగత్ టీజర్ యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఒక్కరోజులోనే లక్షా ఎనభై వేల మంది చూసిన ఈ వీడియో ట్రెండింగ్ లిస్టులో చేరింది.

IdamJagath Teaser || Sumanth || Anju Kurian || Anil Srikantam
Total views : 180,497+
Published on Aug 21, 2018

383
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles