ట్వీట్


Wed,September 5, 2018 12:21 AM

tweet
విజయ్ దేవరకొండ@TheDeverakonda
విజయ్ దేవరకొండను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 284,628
tweet-1
రాజకీయాలంటే నాకిష్టం ఉండదు. కానీ నేను రాజకీయం చేస్తే ఎలా ఉంటుంది? అవును నేను రాజకీయం చేశాను. అదెలా ఉంటుందో చూడాలనుకుంటే 6వ తేదీన విడుదలయ్యే నోటా ట్రైలర్ చూడండి.

మాటకు మాట

30 సార్లు మీ పార్టీ జాతీయ కార్యాలయం మెట్లెక్కితే గానీ తెలంగాణకు మద్దతు పలకని సన్నాసులు, మీరు గుడ ఏ సభలో ఎలా ప్రసంగం చేయాలో కేసీఆర్‌కు చెప్పెటోనివే. నువ్వు పుట్టిన చిత్తూరులో నువ్, నీ పార్టీ గెలిచే స్థానం చెప్పు.. చికెన్ నారాయణ.
-SandeepReddy Kothapally

ప్రతీ ప్రసంగంల తిట్లు పడుడు అలవాటయిపోయింది. మొన్న తిట్లు లేకపోయే సరికి ఆళ్లకు పానం గాయి గాయి అవుతుంది.
-Kulakarni Dharanidhar

పొన్నాల లచ్చువయ్య తెలంగాణ ఉద్యమం చేసిండట!
-Shankar Goud

వైరల్ వీడియో

ఒక అంధుడు.. పియానో ప్లేయర్. అతను సంగీతంతో అలరించగలడు. అమ్మాయిని ప్రేమించగలడు. ఇంకేం చేయగలడు? అంధాధున్ ట్రైలర్ చూడండి తెలుస్తుంది.

AndhaDhun | Official Trailer | Tabu | Ayushmann Khurrana | Radhika Apte | 5th October
Total views : 8,926,444+
Published on Sep 1, 2018

238
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles