ట్వీట్


Tue,August 28, 2018 11:12 PM

rakul-preet-singh2
ఎన్ని రోజులైందో బ్లస్సమ్ (పెంపుడు కుక్క)తో సమయం గడిపి ఎక్కువ కాలం అయింది. చాలా రోజుల తర్వాత సమయం దొరికింది. రెండు గంటలు కేటాయించాను.


రకుల్ ప్రీత్ సింగ్
@Rakulpreet
rakul-preet-singh
రకుల్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 2,767,977


మాటకు మాట

ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఏకమైనా కేసీఆర్ దరిదాపుల్లోకి కూడా రారు. రాలేరు. గెలువలేరు. కనీసం నిలువనూ లేరు.
-Tajnoth Raghuveer


అయ్యల్లారా గోవు అంటే మీకిష్టమని, తలనొప్పి నుంచి రాచపుండు దాకా అదే దివ్యౌషధం అంటే ఎట్లా సాములూ. తులసి, వేప కూడా కొన్నింటికి పనికొస్తాయేమో కానీ, అన్నింటికీ కాదయ్యా బాబులూ. ఇవి సరిపోవన్నట్టు అలోవేరా, కొబ్బరినూనెలను కూడా ఈ జాబితాలో చేర్చారు. ఎవరికి తోచింది వారు కానివ్వండి. పోతే మూత్రపిండాలు, కాలేయమేగా. మహా అయితే ప్రాణం. నమ్మకం ముఖ్యం. మూఢనమ్మకమైనా సరే కదా!
-Ravi Sankar


వైరల్ వీడియో

రిలేషన్ అంటే కంఫర్ట్స్ చూసుకోవడం కాదు. ఒకరి మీద ఒకరికి నమ్మకం కలిగి ఉండడం. ఒకరి లక్ష్యాలను మరొకరు పంచుకోవడం. హృద్యంగా చూపించిన ఈ పాటలో అన్నీ ఇలాంటి లక్షణాలే ఉన్నాయి. సుయి ధాగాలోని ఈ పాట ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నది.
Chaav Laaga Song | Sui Dhaaga - Made in India | Varun Dhawan | Anushka Sharma | Papon | Ronkini
Total views : 2,805,810+
Published on Aug 27, 2018

226
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles