ట్వీట్


Tue,August 7, 2018 11:00 PM

tweet1
హాంకాంగ్‌లో రొమాంటిక్ సాంగ్స్ పాడుకుంటే ఇలా ఉంటుంది.
యామి గౌతమ్@yamigautam
యామి గౌతమ్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 3,315,660
tweet

కామన్‌మ్యాన్ వాయిస్

బతుకడం చేతకాని వాడే సమాజాన్ని నిందిస్తూ, హేళన చేస్తు తిరుగుతుంటాడు.
-Vickyy Gokavarapu

జీవితం కాకరకాయలాంటిది. చేదు ఉంటది కదా అని తినడం మానలేం. కష్టాలు వస్తాయి కదా అని బతుకడం ఆపలేం.
-Udugula Zareena

ఇంత పోస్తే అంత ఒర్లే ఆడోళ్లను కెమెరా ముందు నిలవెట్టి కేసీఆర్‌ను తిట్టిపిచ్చుడు కొత్త ట్రెండ్‌గా మారింది. సబ్జెక్ట్ లేక ఆబ్జెక్ట్‌లను వెతుకుతున్న వెధవలు.
-Bharath Kumar

వైరల్ వీడియో

హెలికాప్టర్ ఈల బాలీవుడ్ సినిమా. కాజోల్ సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించిన తర్వాత చేస్తున్న మొదటి బాలీవుడ్ సినిమా. ఎమోషనల్, సెంటిమెంట్ కలగలిపిన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నది.

Helicopter Eela | Official Trailer | Kajol | Riddhi Sen | Pradeep Sarkar | Releasing 7th September
Total views : 5,069,767+
Published on Aug 5, 2018

193
Tags

More News

VIRAL NEWS