ట్వీట్


Mon,September 3, 2018 11:36 PM

kriti-sanon
క్రితి సనన్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 4,200,264


క్రితి సనన్ @kritisanon


నా ఇన్‌స్టగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. దాని నుంచే వచ్చే అప్‌డేట్స్‌ని నమ్మకండి. మెసేజ్‌లకు రెస్పాండ్ అవకండి.


మాటకు మాట

కేసీఆర్ ఇష్టం ఉన్నోళ్లు అందరూ సభకు పోలె. సభకు పోయినోళ్లు ఏం విన్నారో తెల్వదు కానీ ఇష్టం లేక పోనోళ్లు మాత్రం అచ్చరం పొల్లు పోకుండా, చెవుల గులిమి తీసి మరి విన్నారు టీవీల్లా!
-Naveed Roxie Mla

విమర్శించే నేతలారా.. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏవరేమి చేశారో తెలంగాణ ప్రజలకు తెలుసు.
-Sri Hari

పదిహేను ఎకరాలలో జరిగిన సభ సూపర్ హిట్ అయితే, 1600 ఎకరాలలో జరిగిన సభ ప్లాపే. మీ ప్రచారంల మీరు ఉండండి. కేసీఆర్ పనిల కేసీఆర్ ఉంటడు. మీ ముఖాలకు ఇలాంటి సభ సాధ్యమా? కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను అందరినీ తొక్కి, పార్టీ అధ్యక్ష పీఠం చేపట్టిన రాహుల్ నాయకత్వంలో పనిచేస్తున్న మీ నుంచి ఇంతకన్నా ఎక్కువ ఆశించలేం.
-Raman Eerla


వైరల్ వీడియో

భైరవ గీత రామ్‌గోపాల్ నిర్మిస్తున్న సినిమా. ఫ్యాక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతున్నది.

Bhairava Geetha Official Trailer | Dhananjaya | Siddhartha | Irra Mor |
RGV | Abhishek Pictures
Total views : 776,602+
Published on Sep 1, 2018

378
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles