ట్వీట్


Sat,August 11, 2018 11:02 PM

madhuri-dixit2
సంగీతం మనకు లభించిన గొప్ప బహుమతి. మన దేశంలో గొప్ప సంగీత విద్వంసులు ఉండడం గర్వించదగ్గ విషయం. సంగీతం మనసును ప్రశాంతంగా ఉంచేందుకు పనిచేసే గొప్ప ఔషధం!


మాధురి దీక్షిత్ @MadhuriDixit


madhuri-dixit
మాధురి దీక్షిత్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 6,781,628


కామన్‌మ్యాన్ వాయిస్

ఒక వస్తువు నిజమైన విలువెప్పుడు.. దానిని ఇష్టపడేవారి మీద ఆధారపడి ఉంటుందే కానీ, దాని రేటు మీద ఆధారపడి కాదు.
-SivaPrasad


డబ్బున్నోడు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాడు. డబ్బులు వస్తూనే ఉంటాయి. డబ్బులేనోడు అప్పు చేస్తుంటాడు. అప్పులు పెరుగుతూనే ఉంటాయి.
-Krishna Vamshi


డ్బ్బై యేండ్ల కాంగ్రెస్ ప్రధాని చేయలేనిది, కేవలం నాలుగేళ్లలో మన మోదీ చేసి చూపించాడు. పార్లమెంట్‌లో మొదటిసారిగా ప్రైమ్ మినిష్టర్ మాట్లాడిన మాటలు రికార్డుల్లోంచి తొలగించేలా చేశాం. ఇంతకన్నా గర్వకారణం ఏముంటుంది!
- Mohan Ravipati


వైరల్ వీడియో

శైలజారెడ్డి అల్లుడు సినిమాలోని అను బేబీ వీడియో సాంగ్‌కు సంబంధించిన టీజర్ యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతున్నది.

Anu Baby Video Song (4K) || Shailaja Reddy Alludu Songs || Naga Chaitanya, Anu Emmanuel || Maruthi
Total views : 623,235+
Published on Aug 9, 2018

350
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles