టెక్ టిప్స్‌


Wed,September 5, 2018 03:01 AM

Facebook
-సెట్టింగ్స్‌లోకి వెళ్లి, స్టోరేజీ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి.
-ఏ యాప్ ఎక్కువ స్టోరేజీ తీసుకుంటుందో అక్కడ కనిపిస్తుంది.
-ఇప్పుడు మెమొరీ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి. ర్యామ్‌లో ఏ యాప్ ఎంతసేపటి నుంచి నడుస్తుందో చూపిస్తుంది.
-ఎక్కువ స్పేస్ ఆక్రమించి, ఎక్కువ సమయం నడిచిన యాప్‌ని కిల్ చేయండి. లేదంటే ఆన్ ఇన్‌స్టాల్ చేసేయండి.
-ఇప్పుడు మీ మొబైల్‌లో ర్యామ్ స్పేస్ పెరిగి మొబైల్ ఫంక్షనింగ్ స్పీడు పెరుగుతుంది.

390
Tags

More News

VIRAL NEWS

Featured Articles