టెంపుల్ టూర్


Thu,December 13, 2018 11:18 PM

శని, ఆదివారాలు సెలవులు ఉండే ఉద్యోగుల కోసం తెలంగాణ పర్యాటక శాఖ దేవాలయాల సందర్శనానికి ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేసింది. సాఫ్ట్‌వేర్, ఇతర ఉద్యోగాల్లో ఉన్నవారికి వారాంతపు సెలవులుంటాయి. రెండురోజులు దేవాలయాలను పర్యటించాలనుకునేవారికోసం రెండు రోజులపాటు టెంపుల్ టూర్ పేరుతో ప్యాకేజీని నిర్వహిస్తున్నది.
pakage
ప్రతి శని, ఆదివారాలు రెండు రోజుల పాటు కవర్‌చేసే ఈ పర్యాటనలో యాదాద్రి, భద్రకాళి దేవాలయం, వెయ్యిస్తంబాల గుడి, లక్నవరం చెరువు, రామప్ప దేవాలయం, కాళేశ్వరం, కోటిలింగాల, ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, విద్యాసరస్వతీ దేవి దేవాలయం వర్గల్ తదితర దేవాలయాలను సందర్శించవచ్చు.


సమయం: శనివారం ఉదయం 7.30లకు మొదలయ్యే ఈ టూర్ ఆదివారం రాత్రి గం॥ 10.30 నిమిషాలకు ముగుస్తుంది.
pakage2

884
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles