జోరుగా..బోటు షికారు


Fri,August 24, 2018 02:27 AM

HussainSagar_Boating
వీకెండ్ పార్టీలు, బర్త్‌డే పార్టీలు, గెట్ టు గెదర్ పార్టీలు, వీడ్కోలు పార్టీలు ఇలా పార్టీ ఏదైనా ఎప్పుడూ ఒకేలా జరుపుకుంటే థ్రిల్ ఏముంటుంది? ఈసారి కాస్తా డిఫరెంట్‌గా అరెంజ్ చేయాలనుకునే వారికోసమే ఈ ప్యాకెజ్. తెలంగాణ పర్యాటక శాఖ హుస్సేన్‌సాగర్ లేక్‌లో బోటింగ్ పార్టీలను నిర్వహిస్తున్నది. మొత్తం నాలుగు రకాల బోట్లు దీనికోసం సిద్ధంగా ఉన్నాయి. పార్టీలో పాల్గొనే అతిథులను బట్టి మనకు ఇష్టమైన బోట్‌ను ఎంచుకోవచ్చు.


HussainSagar_Boating2
-అనుకూలతను బట్టి ఇతర సమయాల్లోనూ బోట్లు ఏర్పాటు చేస్తారు.
-పార్టీలకు ఔట్‌సైడ్ ఫుడ్‌ను అనుమతిస్తారు. అయితే 20శాతం సర్వీస్ చార్జీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇన్‌సైడ్ ఫుడ్‌కు టాక్స్ ఉండదు.
-ప్రైవేటు హోటల్స్, ఈవెంట్ మేనేజర్స్ ఏర్పాటు చేసే పార్టీలకు సైతం 10శాతం సర్వీస్ చార్జీ చెల్లించాలి. అలాగే బయటి భోజనానికి అదనంగా టాక్స్ చెల్లించాలి.
-మరిన్ని వివరాలకు: సెల్-9705597706 సంప్రదించండి.

1408
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles