జీవన వేదం


Thu,August 23, 2018 10:57 PM

Jeevana-vedam
మనుషులు ధర్మ జీవనం గడపాలి. విషపూరితమైన పాము వలె వంకర టింకరగా మెలగవద్దు. గాండ్రించే పులిలా ఉండకూడదు. విద్వాంసులైన వారికి సకలం తెలుస్తుంది కనుక, వారిని మిగిలిన వారంతా అనుసరించాలి. అలాగే, స్త్రీ పురుషులంతా విద్యాబుద్ధులతో గుణవంతులు కావాలి. గుణవంతులైన ఆడపిల్లలు గుణవంతులైన యువకులనే భర్తలుగా పొందాలి. బ్రహ్మచారులైన యువకులు, కన్యలు తమకన్నా వయసులోను, జ్ఞానంలోను ఉన్నతులైన వారిని అనుకరించాలి. యోగ్యత కలిగిన యువకులు సంస్కారవంతమైన యువతులను భార్యలుగా పొందాలి.
- యజుర్వేదం

267
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles