చిన్ని కన్నయ్య


Sat,September 1, 2018 11:04 PM

Krishnastami-Kid
పిల్లలూ! ఈ కృష్ణాష్టమి సందర్భంగా.. బుల్లికృష్ణుడు మీ ముందుకొచ్చాడు.ఈ కన్నయ్య హైదరాబాద్‌కు చెందిన అయాన్. ఈ పండుగ సందర్భంగా మీరు కూడా కృష్ణుడి వేషధారణతో మీ కుటుంబ సభ్యులను అలరించి.. అందమైన మంచి జ్ఞాపకాన్ని దాచుకోండి. మీ అందరికీ ముందుగానే కృష్ణాష్టమి శుభాకాంక్షలు..

482
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles