చిట్కాలు


Thu,April 20, 2017 11:33 PM

-సమ్మర్‌లో సన్‌స్క్రీన్ లోషన్ వాడడం మర్చిపోకండి. సూర్య కిరణాలలో ఉండే అల్ట్రా వయొలెట్ కిరణాలు సున్నితమైన చర్మానికి హాని కలిగిస్తాయి.
-వీలైనంత వరకు మేకప్ తగ్గించకండి. హెవీ మాయిశ్చరైజర్‌లు ఎండాకాలంలో చర్మంలోని స్వేద రంధ్రాలను మూసివేసే ప్రమాదముంది.
-వాతావరణంలో తేమ లేమి వల్ల చర్మం పొడిబారుతుంటుంది. దీంతో మొహం ముడుతలు కూడా పడొచ్చు. నివారణం కోసం ఎక్కువ సార్లు మొహం కడుగండి.

638
Tags

More News

VIRAL NEWS