గులాబీ పెదాల కోసం...


Fri,August 31, 2018 01:19 AM

lips
-పెదాలపై పేరుకుపోయిన మృతకణాలను మృదువుగా తొలగించండి.
-కుంకుమపువ్వు, ఒక టీస్పూను పాలు, టీస్పూను మీగడపాలు మిశ్రమంగా చేసి దాన్ని ఫ్రిజ్‌లో పెట్టాలి.
-చల్లబడిన ఈ మిశ్రమాన్ని పెదాల మీద రాసుకుని కొంతసేపు ఉంచుకోవాలి. ఆ తర్వాత దూదితో పెదాలను సున్నితంగా తుడిచేయాలి.
-గులాబీ రెమ్మల్ని పేస్టుగా చేసి దాన్ని పాలలో కలిపి ఆ మిశ్రమాన్ని పెదాలకు రాయాలి. కొద్దిసేపటి తర్వాత పాలలో తడిపిన దూదితో పెదాలను తుడిచేయాలి.
-బీట్‌రూట్ రసంలో మీగడ కలిపి ఆ పేస్ట్‌ని పెదాలకు ఐప్లె చేయాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
-టమాట పేస్టు, మీగడ రెండింటినీ కలిపి ఆ మిశ్రమాన్ని రెగ్యులర్‌గా పెదాలకు ఐప్లె చేస్తే నల్లటి పెదాలు ఎర్రగా మారుతాయి.

334
Tags

More News

VIRAL NEWS

Featured Articles