గండిపేట్‌లో యాపిలా


Sat,August 4, 2018 01:40 AM

గండిపేట్ చేరువలో ఈఐపీఎల్ గ్రూప్.. యాపిలా అనే ఆరు ఎకరాల అల్ట్రా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కోకాపేట్ ఐటీ హబ్, గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కేవలం ఐదు నిమిషాల్లో యాపిలాకు చేరుకోవచ్చు. ఇందులో మొత్తం 470 లగ్జరీ డ్యూప్లే ఫ్లాట్లను నిర్మిస్తారు. ఫ్లాట్ విస్తీర్ణం 1,395 నుంచి 2,665 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. వాస్తు సూత్రాలకు అనుగుణంగా, పోడియం కాన్సెప్టు ఔట్‌డోర్ డిజైన్‌ను పరిచయం చేస్తున్నది. ఇందులో ఆధునిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నది. విప్రో జంక్షన్ నుంచి తమ ప్రాజెక్టుకు పది నిమిషాల్లో చేరుకోవచ్చని ఈఐపీఎల్ సంస్థ చెబుతున్నది.

387
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles