క్లీన్సర్తో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి


Fri,August 10, 2018 12:50 AM

rose-water
క్లీన్సర్తో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. దూదిని రోజ్‌వాటర్‌లో ముంచి ముఖంపై ఐప్లె చేయాలి. ఆరిన తరువాత మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది.
mutlani
రోజ్‌వాటర్, ముల్తానీ మట్టి, పాలను బాగా కలుపాలి. ఈ పేస్టును మెడ, ముఖంపై ఐప్లె చేయాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది.
sandalwood
గంధపు పొడి, రోజ్‌వాటర్, కొబ్బరినూనె, బాదంనూనెను బాగా కలిపి పేస్టులా తయారుచేయాలి. ఈ ప్యాక్‌ను మెడ, ముఖంపై రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. తరుచూ ఇలా చేస్తే చర్మం మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది.

224
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles