క్రోసిన్ గురించి..


Mon,August 27, 2018 11:21 PM

Crocin
క్రోసిన్ టాబ్లెట్ భారతదేశంలో చాలామంది సర్వ సాధారణంగా తలనొప్పి, జ్వరం, జలుబు, నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి వాడుతుంటారు. క్రోసిన్ టాబ్లెట్‌లు జ్వరాన్ని తగ్గించే యాంటీ పైరిటిక్, ఒళ్లు నొప్పులు తగ్గించే పెయిన్ కిల్లర్ రకానికి చెందిన మెడిసిన్. యాంటీ పైరిటిక్ గుణం శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే మెదడులోని ఒక భాగంపై పనిచేస్తుంది. చర్మానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. అంతేకాక వేడిని తగ్గించి చెమటలు పట్టేలా చేస్తుంది. తద్వారా జ్వరం తగ్గుతుంది. శరీరానికి నొప్పిన భరించే సామర్థ్యాన్ని పెంచుతుంది.

137
Tags

More News

VIRAL NEWS