కాల్చుకుని తింటేనే రుచి..


Fri,February 17, 2017 03:19 AM

పిల్లలు బరువు పెరగట్లేదా? ఎంత తిన్నా.. నీరసంగా కనిపిస్తున్నారా? అయితే.. కందగడ్డ తినిపించండి. అది కూడా ఉడికించుకుని కాదు.. కాల్చుకుని. కందగడ్డ కాల్చుకుని తినడం వల్ల చాలా లాభాలున్నాయి.
potato
-కాల్చుకుని తినడం వల్ల కందగడ్డల్లోని ప్రొటీన్లు, ఖనిజాలు రెట్టింపవుతాయి.
-బరువు పెరగాలనుకునేవారు రెగ్యులర్‌గా కందగడ్డ తినడం బెటర్.
-పొగతాగడం, మద్యం సేవించడం, మత్తు పదార్థాలు తీసుకోవడం వంటి అలవాట్ల నుంచి బయటపడాలంటే కందగడ్డ తినాలి.
-ఆర్థరైటిస్, నరాలకు సంబంధించిన రుగ్మతల్ని తగ్గించడంలో కందగడ్డ మంచి ఔషదంలా పనిచేస్తుంది.
-ఇందులో ఫైబర్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
-ఆలుగడ్డ కంటే కందగడ్డలోనే పైబర్ కంటెంట్స్ ఎక్కువగా ఉంటాయి.
-జీర్ణశక్తిని పెంచడంలో ఇందులోని పిండి పదార్థాలు బాగా పనిచేస్తాయి.
-కందగడ్డలో డి విటమిన్ పుష్కలంగా ఉండి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
-ఇందులోని బీటాకెరోటిన్‌కు క్యాన్సర్ వ్యాధిని నయం చేసే లక్షణాలున్నాయి.

2971
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS