ఒంటి చిట్కా


Sat,July 27, 2013 12:09 AM

రోజ్‌వాటర్, గ్లిజరిన్ సమపాళ్ళలో కలిపి కాళ్ళ పగుళ్ళున్న చోట దూదితో రాయాలి. పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా తరచుగా చేస్తే పగుళ్ళు క్రమంగా తగ్గి కాళ్ళు మృదువుగా మారతాయి.

4841
Tags

More News

VIRAL NEWS

Featured Articles