ఏది ఎంత తినాలి?


Mon,September 3, 2018 11:59 PM

Food-Pyramid
సమతుల ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యం చక్కగా ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం. ఈ సమతుల్య ఆహారం కోసం హార్వార్డ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సంస్థ ఓ ఫుడ్ పిరమిడ్‌ను రూపొందించింది. దీంట్లో భాగంగా ఏది ఎంత తినాలో తెలుసుకుందాం.


నీళ్లు: రోజుకు కనీసం 9%
పాల ఉత్పత్తులు: 2-3%
బియ్యం, ఇతర ధాన్యాలు: 6-11%
మాంసం ఉత్పత్తులు: 2-3%
గుడ్లు: 3-4%
డ్రై బీన్స్: 2-3%
కూరగాయలు: 3-5%
గింజలు: 2-3%
పండ్లు: 2-4%
మద్యం: పరిమితంగా
కొవ్వులు: అధిక మోతాదు

145
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles