ఎలాగంటే?


Tue,September 4, 2018 02:52 AM

Elagante
ఉష్ణం, ఉష్ణోగ్రత, శక్తి ఇవన్నీ నిజానికి వేర్వేరు. శక్తిలోంచి ఉష్ణం పుడితే, ఉష్ణంతో ఉష్ణోగ్రతను కొలుస్తాం. వాస్తవానికి పదార్థాలలోని అణువు, పరమాణువుల నిరంతర చలనంలోను ఉష్ణం ఉంటుంది. ఉదా॥కు మన దేహంలో కండరాల వల్ల ఉత్పత్తయ్యే గతిజ శక్తి (కైనెటిక్ ఎనర్జీ) మాదిరిగా! వాయు పదార్థాలలో అణువులు స్వేచ్ఛగా కదులుతాయి. ద్రవ, ఘన పదార్థాలలో అంత స్వేచ్ఛగా కదలవు. అయినా ఎంతో కొంత స్థాయిలో అవి కదులుతూనే ఉంటాయి. ఇక, వేడి వస్తువులు, పదార్థాలలో అవి ఎంతో కొంత వేగంగా కదులుతుంటాయి. మంచు కరిగే ఉష్ణోగ్రత వద్ద హైడ్రోజన్ అణువులు సెకనుకు 1,950 మీటర్ల వేగంతో కదులుతుంటాయి. పదార్థంలోని ఉష్ణోగ్రతను డిగ్రీలలో తెలియజేసేదే ఉష్ణోగ్రత.

126
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles