ఎలాగంటే?


Mon,August 20, 2018 10:59 PM

Elangante
ఆకాశంలో సింగిడి ఒక అద్భుతం. అదెలా ఏర్పడుతుందన్నది ఆసక్తికరం. మనకు వెనుక వైపు సూర్యుడు, ముందు వైపు సన్నని వర్షపు జల్లు కురుస్తుండాలి. సూర్యుడు, మన కళ్లు, ఇంద్రధనుస్సు కేంద్రం- ఈ మూడూ ఒకే సరళరేఖలో ఉన్నప్పుడే హరివిల్లు సాక్షాత్కరిస్తుంది. కాబట్టి, ఈ ఏడు రంగుల సింగిడి ఉదయ సాయంత్రాల్లో మాత్రమే ఎక్కువగా మనకు కనిపిస్తుంది.

164
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles