ఎన్ని గుడ్లు తినాలి?


Tue,March 5, 2019 01:01 AM

గుడ్డు ఆరోగ్యానికి మంచిది అనే విషయం మనకు తెలిసిందే. అయితే రోజుకు ఎన్ని గుడ్లు తినొచ్చు? ఎక్కువగా తింటే ప్రమాదమా? తెలుసుకుందాం.
Egg
గుడ్డు ఆరోగ్యానికి ప్రయోజనకారిగా పనిచేస్తుంది. రోజుకు ఎన్ని తినాలి అని కచ్చితమైన నిబంధనలేమీ అవసరం లేదు. రోజులో గరిష్ఠంగా 6 గుడ్లు తినవచ్చు. కనిష్ఠంగా 2 గుడ్లు తినవచ్చు. ఒక గుడ్డులో 125.5 మిల్లీ గ్రాముల కొలైన్ ఉంటుంది. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుంది. బీ కాంప్లెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్య పరిరక్షణకు ఎంతగానో దోహదం చేస్తుంది. సాధారణ పోషణ విలువలతో పాటు డయాబెటీస్‌ను నివారించడంలోనూ గుడ్లు కీలకంగా పనిచేస్తాయని నిపుణులు చెప్తున్నారు. గుడ్డులో ఉండే జీవరసాయన సమ్మేళనాలు డయాబెటీస్ రాకుండా చేస్తాయి.

627
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles