ఇలా ఉతికేయండి!


Mon,August 6, 2018 01:28 AM

బట్టలపై డ్రింక్స్, బురద, లిప్‌స్టిక్, ఆయిల్.. ఇలాంటి వాటివల్ల మరకలు అవుతాయి. ఒక్కో రకమైన మరకకు ఒక్కోలా పరిష్కారం చూపొచ్చు. అలాగే బట్ట రకాన్ని బట్టి కూడా బట్టలను ఉతుకాల్సి ఉంటుంది.
strain
-కాటన్ మన్నికైన ఫ్యాబ్రిక్. కాబట్టి ఈ ఫ్యాబ్రిక్ మీద మరకలను తొలిగించడానికి కచ్చితంగా ఈ పద్ధతిని అనేమీ లేదు.
-సింథటిక్ బట్టలపై మరకలు పడితే.. ఎంజైములు కలిగి ఉన్న సాధారణ డిటర్జెంట్లను వాడాలి. బ్లీచ్ ఉన్న కఠినమైన సబ్బులను, సర్ఫ్‌లను అస్సలు వాడకూడదు. వీటిని ఉతికేటప్పుడు స్టెయిర్ రిమూవర్లు సురక్షితమా? కాదా? అన్నది చూసుకోవాలి.
-మార్కెట్‌లో లభించే స్టెయిన్ రిమూవర్లను ఉన్ని బట్టల కోసం వాడకపోవడమే మంచిది. ఆ బట్టల లేబుల్‌పై సూచనలను బట్టే వాటిని ఉతుకాల్సి ఉంటుంది. వీటికోసం స్పెషల్ డిటర్జెంట్లు వాడాలి.
-సిల్క్ వస్ర్తాలపై మరకలను తొలిగించడం చాలా సున్నితంగా చేయాలి. కాబట్టి వీటిని ఇంట్లో ఉతుకడం కంటే డ్రై క్లీనింగ్‌కి ఇవ్వడం ఉత్తమం.

500
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles