ఆరేళ్ల నిద్రాభంగం


Mon,March 4, 2019 11:25 PM

తొలిసారి తల్లి అయినప్పుడు ఆ అనుభూతిని చాలా ఎంజాయ్ చేస్తారు మహిళలు. తొలుసూరు పిల్లలతో చాలా ఆత్మీయంగా మెలుగుతారు. కానీ నిద్ర విషయంలో తొలిసారి కాన్పు అయినవారు సమస్యలను ఎదుర్కొంటారని అంటున్నారు నిపుణులు.
MOM
కాన్పుకు ముందు.. కాన్పు తర్వాత.. పిల్లలు ఐదేళ్లు దాటిన తర్వాత తల్లి నిద్రస్థితిని పరిశీలిస్తే చాలా మార్పులు కనిపిస్తాయని అంటున్నారు నిపుణులు. యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ పరిశోధకులు తాజాగా ఈ అంశంపై అధ్యయనం చేశారు. తొలిసారి 4659 మంది తల్లులను పరిశీలించారు. ప్రసవం తర్వాత తల్లులు తక్కువలో తక్కువ ఒక గంట తక్కువగా నిద్రపోతారట. పురుషులతో పోలిస్తే 20 నిమిషాలు తక్కువ నిద్ర పోతారని పరిశోధకులు చెప్తున్నారు.

237
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles