అవెండిస్ చేతికి ఐడీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్


Sat,July 21, 2018 01:34 AM

money-bag
ఐడీఎఫ్‌సీ అసెట్ మేనెజ్‌మెంట్ కంపెనీని టేకోవర్ చేయడానికి అవెండిస్ క్యాపిటల్ జరుపుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయి. రూ. 69,574 కోట్ల నిధులను ఏయూఎంగా కలిగి ఉన్న ఐడీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ దేశంలో పరిమాణంలో 12వ స్థానంలో ఉంది. సాధారణంగా ఎయుఎంలో 6.-7 శాతం మేర వాల్యూయేషన్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2008 లో ఏర్పాటైన ఈ కంపెనీని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు నుంచి ఐడీఎఫ్‌సీ రూ. 820 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం
వీ బాలసుబ్రమణ్యం ఛీఫ్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

119
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles