అల్లంతో మంచి ఆరోగ్యం


Wed,January 6, 2016 12:00 AM

-అల్లాన్ని మనం ఒక సంప్రదాయాఔషధంగా భావించవచ్చు. తెలంగాణా ప్రాంతంలో దాదాపు అన్ని వంటల్లో వాడుతుంటారు. ఒక్క అల్లం టీతో ఎంత ఉల్లాసంగా మారొచ్చో వేరే చెప్పే పనేలేదు. అలాంటి అల్లంలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.
-ప్రతి ఒక్కరు రోజుకు కనీసం నాలుగు గ్రాముల అల్లం తీసుకుంటే మంచిది. అయితే రెండేళ్లలోపు పిల్లలను అల్లానికి దూరంగా ఉంచడమే మంచిది
-ఉదయాన్నే అల్లం టీ తాగితే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది.

ginger


-అల్లానికి దగ్గు జలుబులను తగ్గించే గుణం ఉంది.
-అల్లంలో నొప్పులను నివారించే తత్వం ఉంటుంది. అస్తమా నుంచి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది.
-వికారం తగ్గించడంలో అల్లానికి మరేదీ సాటి రాదు
-అల్లంలో బరువు తగ్గించే గుణం కూడా ఉంటుంది.
-శరీరంలోని నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
-కిడ్నీ ఆరోగ్యానికి కూడా అల్లం ఎంతో దోహదం చేస్తుంది.

2039
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles