అమ్మడం సులువే!


Sat,July 28, 2018 12:30 AM

-కొనేటప్పుడు తక్కువ రేటులో రావాలి..అమ్మేటప్పుడు మాత్రం అధిక ధర రావాలని చాలా మంది కోరుకుంటారు. అయితే కొంచెం ప్రణాళిక, మరికొంచేం నేర్పు అలవర్చుకోవడం ద్వారా ఎలాంటి సవాళ్లనైనా అధిగమించి ఇల్లు లేదా ఫ్లాట్‌ను సులభంగా అమ్ముకోవచ్చు.

-కొనుగోలుదారులు
ఏం కొరుకుంటున్నారో ముందుగా కనుక్కోవాలి. అంతే కాదు రియల్ మార్కెట్ ప్రస్తుతం
ఎలా ఉందో తెలుసుకోవాలి. సొంతిల్లు అనగానే చాలామందికి డాబా ఇల్లా ఫ్లాటా అనే సందేహం వస్తుంది. పాత, కొత్త ఇళ్లలో వేటిని కోరుకుంటున్నారు.. లేదంటే ఇళ్ల స్థలాలనా.. అన్న విషయాల్ని తెలుసుకోవాలి. అప్పుడే అమ్మాలనుకునే ఆస్థికి మార్కెట్లో ఎలాంటి స్పందన ఉందో తెలుస్తుంది. ఇంత సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం బిల్డర్లకో, డెవలపర్లకో ఉంటుంది. మార్కెట్ గూర్చి తెలుసుకోవడం వల్ల వ్యక్తిగత ఆస్తులు అమ్మేవారికి ఉపయోగం ఉంటుందనే విషయాన్ని మర్చిపోవచ్చు.

140
Tags

More News

VIRAL NEWS