సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్ జగన్Sat,January 20, 2018 12:41 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వైసీపీ నేత వైఎస్ జగన్ శుక్రవారం అక్రమాస్తుల కేసుల్లో విచారణకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. జగన్‌తోపాటు ఆడిటర్ విజయసాయిరెడ్డి, రాంకీ గ్రూప్ అధినేత అయోధ్యరామిరెడ్డి వచ్చారు.

475

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018