మెట్రోలో పెప్పర్ స్ప్రేకు అనుమతి

Thu,December 5, 2019 01:19 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మహిళల భద్రతదృష్ట్యా హైదరాబాద్ మెట్రో రైల్లో పెప్పర్ స్ప్రేను అనుమతించారు. బాలికలు, యువతులు, మహిళలు తీసుకువచ్చే పెప్పర్ స్ప్రేను మెట్రోలో అనుమతించాలని సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశాలు జారీచేసినట్లు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దిశ ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

626
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles