వక్ఫ్‌బోర్డు ఆదాయం పెంచాలి


Tue,April 16, 2019 12:19 AM

Waqf Board Income should be increased Mohammad Salim

-కోర్టు కేసులను వెంటనే పరిష్కరించాలి
-వక్ఫ్‌బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వక్ఫ్‌బోర్డు ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని వక్ఫ్‌బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం అధికారులను కోరారు. సోమవారం వక్ఫ్‌బోర్డు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. లీజ్‌కు ఇచ్చిన ఆస్తుల అద్దెలు పెంచాలని, బకాయిలను వెంటనే వసూలు చే యాలన్నారు. చెల్లించనివారికి నోటీసులి వ్వా లని, ఆస్తులు ఆక్రమించినవారిపై కఠిన చర్య లు తీసుకుని, స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. కోర్టు కేసుల్లోని ఆస్తులను గుర్తించి, సమస్య పరిష్కారానికి కృషిచేయాలన్నారు.

150
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles