నెల్లూరులో వీవీప్యాట్ స్లిప్పుల కలకలం


Tue,April 16, 2019 12:13 AM

VVpatte slipper in Nellore

-ఆత్మకూరు పాఠశాల ఆవరణలో లభ్యం
ఆత్మకూరు: ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు పాఠశాల ఆవరణలో వీవీప్యాట్ స్లిప్పులు భారీగా దొరకడం తీవ్ర కలకలం సృష్టించింది. ఎన్నికల్లో ఏ పార్టీకి గుర్తుకు ఓటువేశారో ఓటర్లకు తెలిసేందుకు వీలుగా ఈవీఎంకు వీవీప్యాట్లు అమర్చిన సంగతి తెలిసిందే. పాఠశాల ఆవరణలో లభించిన సుమా రు 200 స్లిప్పులను ఆత్మకూరు రిటర్నింగ్ అధికారి సోమవారం పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి ఈవీఎంల వినియోగంపై శిక్షణ ఇచ్చినప్పుడు వాడిన స్లిప్పులు ఇవని రిటర్నింగ్ అధికారి తెలిపారు.

70
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles