టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో వీఆర్వో హాల్‌టికెట్లు


Tue,September 11, 2018 01:07 AM

vro HALTICKETS on the TSPSC website

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వీఆర్వో అభ్యర్థుల హాల్‌టికెట్లు తమ వెబ్‌సైట్లో పొందుపరిచినట్టు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా హాల్‌టికెట్లను భద్రపరుచుకోవాలని సూచించారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే హెల్ప్‌డెస్క్ 040-24606666 లేదా డిప్యూటీ సెక్రటరీ 7288896615, అసిస్టెంట్ సెక్రటరీ 7288896626, సెక్షన్ ఆఫీసర్ 7288896653 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.

498
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles