ఓటేస్తూ వీడియో రికార్డింగ్


Thu,May 16, 2019 01:25 AM

Voted in the general election and filmed video on his mobile

-కేసు నమోదు చేసిన పోలీసులు
చెన్నారావుపేట: వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన వట్టె రవికిరణ్ మంగళవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటువేస్తూ తన మొబైల్‌లో ఫొటోలు, వీడియో చిత్రీకరించాడు. అనంతరం దాన్ని వాట్సప్ స్టేటస్‌లో పెట్టుకోగా అది వైరల్‌అయింది. గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్సై కూచిపూడి జగదీశ్ వీడియా, ఫొటో టేపులను పరిశీలించి నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్ ఆఫీసర్ వినయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు రవికిరణ్‌పై కేసు చేశారు.

65
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles