17న విశ్వకర్మ మహాయజ్ఞం


Thu,September 13, 2018 12:45 AM

Vishwakarma Mahayagam on 17th

-హాజరుకానున్న సీఎం కేసీఆర్, మంత్రులు
కాచిగూడ: విశ్వ సృష్టికర్త విశ్వకర్మ భగవానుడి జయంతిని పురస్కరించుకొని ఈ నెల 17న శ్రీవిరాట్ విశ్వకర్మ మహాయజ్ఞాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తునున్నట్టు శ్రీవిరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ సమితి నిర్వాహకులు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని విశ్వకర్మ సంఘం కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో యజ్ఞ మహోత్సవం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారితోపాటు పలువురు మంత్రులు హాజరుకానున్నారని వారు తెలిపారు.

314
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles