మార్చికల్లా అర్బన్ పార్కులు


Thu,September 13, 2018 12:46 AM

Urban parks as a convertible

-అటవీ, పర్యావరణశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ శివార్లలో అర్బన్ పార్కులను వచ్చే మార్చిలోగా పూర్తిచేయాలని అటవీ, పర్యావరణశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా అధికారులను ఆదేశించారు. పనులు చేపట్టేందుకు ఈ నెలలోనే టెండర్లను పిలువాలని సూచించారు. అర్బన్ పార్కుల పురోగతిపై ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా బుధవారం అరణ్యభవన్‌లో సమీక్షించారు. మొదటి విడుతలో 59 అర్బన్ పార్కుల ఏర్పాటుకు అన్నిశాఖలు యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేయాలని, ఈ నెలలోనే టెండర్లను పిలిచి పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు.

330
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles